CAUSE OF A PAST RESULT
గతంలో ఒక సంభవం జరుగుతుంది ఆ సంభవం జరగటానికి అంతకుముందు కారణమైన పనిని గురించి తెలియజేయడానికి కూడా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉపయోగిస్తారు
ఆ సంభవం జరగడానికి కారణమైన పనిని గురించి తెలియజేయడానికి Because, So ఉపయోగిస్తారు
ముందు జరిగిన కారణం PAST PERFECT TENSE లోనూ
తరువాత సంభవించిన సంభవాన్ని SIMPLE PAST లో తెలియజేస్తారు
కారణం తెలియజేయడానికి Because ఉపయోగించినట్లయితే
సింపుల్ పాస్ట్ + Because + ఫాస్ట్ పర్ఫెక్ట్
కారణం తెలియజేయడానికి So ఉపయోగించినట్లయితే
ఫాస్ట్ పర్ఫెక్ట్ + So + సింపుల్ పాస్ట్
| 1. She was happy because she had passed the exam. షీ వజ్ హ్యాపీ బికాజ్ షీ హ్యాడ్ పాస్ట్ ది ఎగ్జామ్. |
ఆమె పరీక్షలో ఉత్తీర్ణురాలైనందువల్ల సంతోషంగా ఉంది. |
| She was not happy because she had not passed the exam. | ఆమె పరీక్షలో ఉత్తీర్ణురాలు కాకపోవడం వల్ల సంతోషంగా లేదు. |
| Was she happy because she had passed the exam? | ఆమె పరీక్షలో ఉత్తీర్ణురాలైనందువల్ల సంతోషంగా ఉందా? |
| Wasn’t she happy because she had not passed the exam? | ఆమె పరీక్షలో ఉత్తీర్ణురాలు కాకపోవడం వల్ల సంతోషంగా లేదా? |
| 2. He was tired because he had worked all day. హీ వజ్ టైర్డ్ బికాజ్ హీ హ్యాడ్ వర్క్ట్ ఆల్ డే. |
అతను రోజంతా పనిచేసినందువల్ల అలసిపోయాడు. |
| He was not tired because he had not worked all day. | అతను రోజంతా పనిచేయకపోవడం వల్ల అలసిపోలేదు. |
| Was he tired because he had worked all day? | అతను రోజంతా పనిచేసినందువల్ల అలసిపోయాడా? |
| Wasn’t he tired because he had not worked all day? | అతను రోజంతా పనిచేయకపోవడం వల్ల అలసిపోలేదా? |
| 3. The roads were wet because it had rained. ద రోడ్స్ వర్ వెట్ బికాజ్ ఇట్ హ్యాడ్ రైన్డ్. |
వర్షం కురిసినందువల్ల రోడ్లు తడిగా ఉన్నాయి. |
| The roads were not wet because it had not rained. | వర్షం కురవకపోవడం వల్ల రోడ్లు తడిగా లేవు. |
| Were the roads wet because it had rained? | వర్షం కురిసినందువల్ల రోడ్లు తడిగా ఉన్నాయా? |
| Weren’t the roads wet because it had not rained? | వర్షం కురవకపోవడం వల్ల రోడ్లు తడిగా లేవా? |
| 4. They were worried because their son had disappeared. దే వర్ వర్రీడ్ బికాజ్ దేర్ సన్ హ్యాడ్ డిసపియర్డ్. |
తమ కుమారుడు కనిపించకుండా పోయినందువల్ల వారు ఆందోళన చెందారు. |
| They were not worried because their son had not disappeared. | తమ కుమారుడు కనిపించకుండా పోలేదు కాబట్టి వారు ఆందోళన చెందలేదు. |
| Were they worried because their son had disappeared? | తమ కుమారుడు కనిపించకుండా పోయినందువల్ల వారు ఆందోళన చెందారా? |
| Weren’t they worried because their son had not disappeared? | తమ కుమారుడు కనిపించకుండా పోలేదు కాబట్టి వారు ఆందోళన చెందలేదా? |
| 5. I was hungry because I had missed lunch. ఐ వజ్ హంగ్రీ బికాజ్ ఐ హ్యాడ్ మిస్ట్ లంచ్. |
నేను మధ్యాహ్న భోజనం మానేసినందువల్ల ఆకలిగా ఉన్నాను. |
| I was not hungry because I had not missed lunch. | నేను మధ్యాహ్న భోజనం మానలేదు కాబట్టి ఆకలిగా లేను. |
| Was I hungry because I had missed lunch? | నేను మధ్యాహ్న భోజనం మానేసినందువల్ల ఆకలిగా ఉన్నానా? |
| Wasn’t I hungry because I had not missed lunch? | నేను మధ్యాహ్న భోజనం మానలేదు కాబట్టి ఆకలిగా లేనా? |
| 6. Ravi had missed the bus, so he took a taxi. రవి హ్యాడ్ మిస్ట్ ద బస్, సో హీ టుక్ ఎ టాక్సీ. |
రవి బస్సు మిస్ అయ్యాడు, అందువల్ల టాక్సీ తీసుకున్నాడు. |
| Ravi had not missed the bus, so he did not take a taxi. | రవి బస్సు మిస్ కాలేదు, అందువల్ల టాక్సీ తీసుకోలేదు. |
| Ravi had missed the bus, so did he take a taxi? | రవి బస్సు మిస్ అయ్యాడు, కాబట్టి అతను టాక్సీ తీసుకున్నాడా? |
| Ravi had not missed the bus, so didn’t he take a taxi? | రవి బస్సు మిస్ కాలేదు, కాబట్టి అతను టాక్సీ తీసుకోలేదా? |
| 7. She had lost her keys, so she called her brother. షీ హ్యాడ్ లాస్ట్ హర్ కీస్, సో షీ కాల్డ్ హర్ బ్రదర్. |
ఆమె తాళాలు పోగొట్టుకుంది, అందువల్ల తన సోదరుడికి ఫోన్ చేసింది. |
| She had not lost her keys, so she did not call her brother. | ఆమె తాళాలు పోగొట్టుకోలేదు, అందువల్ల తన సోదరుడికి ఫోన్ చేయలేదు. |
| She had lost her keys, so did she call her brother? | ఆమె తాళాలు పోగొట్టుకుంది, కాబట్టి తన సోదరుడికి ఫోన్ చేసిందా? |
| She had not lost her keys, so didn’t she call her brother? | ఆమె తాళాలు పోగొట్టుకోలేదు, కాబట్టి తన సోదరుడికి ఫోన్ చేయలేదా? |
| 8. We had saved enough money, so we bought a car. వి హ్యాడ్ సేవ్డ్ ఇనఫ్ మనీ, సో వి బాట్ ఎ కార్. |
మేము సరిపడా డబ్బు పొదుపు చేశాము, అందువల్ల కారు కొన్నాము. |
| We had not saved enough money, so we did not buy a car. | మేము సరిపడా డబ్బు పొదుపు చేయలేదు, అందువల్ల కారు కొనలేదు. |
| We had saved enough money, so did we buy a car? | మేము సరిపడా డబ్బు పొదుపు చేశాము, కాబట్టి కారు కొన్నామా? |
| We had not saved enough money, so didn’t we buy a car? | మేము సరిపడా డబ్బు పొదుపు చేయలేదు, కాబట్టి కారు కొనలేదా? |
| 9. The machine had stopped, so the workers called a mechanic. ద మెషీన్ హ్యాడ్ స్టాప్ట్, సో ద వర్కర్స్ కాల్డ్ ఎ మెకానిక్. |
యంత్రం ఆగిపోయింది, అందువల్ల కార్మికులు మెకానిక్‌ను పిలిచారు. |
| The machine had not stopped, so the workers did not call a mechanic. | యంత్రం ఆగిపోలేదు, అందువల్ల కార్మికులు మెకానిక్‌ను పిలవలేదు. |
| The machine had stopped, so did the workers call a mechanic? | యంత్రం ఆగిపోయింది, కాబట్టి కార్మికులు మెకానిక్‌ను పిలిచారా? |
| The machine had not stopped, so didn’t the workers call a mechanic? | యంత్రం ఆగిపోలేదు, కాబట్టి కార్మికులు మెకానిక్‌ను పిలవలేదా? |
| 10. He had forgotten his wallet, so he borrowed money. హీ హ్యాడ్ ఫర్గాటెన్ హిస్ వాలెట్, సో హీ బారోడ్ మనీ. |
అతను తన పర్సు మరిచిపోయాడు, అందువల్ల డబ్బు అప్పుగా తీసుకున్నాడు. |
| He had not forgotten his wallet, so he did not borrow money. | అతను తన పర్సు మరిచిపోలేదు, అందువల్ల డబ్బు అప్పుగా తీసుకోలేదు. |
| He had forgotten his wallet, so did he borrow money? | అతను తన పర్సు మరిచిపోయాడు, కాబట్టి డబ్బు అప్పుగా తీసుకున్నాడా? |
| He had not forgotten his wallet, so didn’t he borrow money? | అతను తన పర్సు మరిచిపోలేదు, కాబట్టి డబ్బు అప్పుగా తీసుకోలేదా? |