Length of an Action Before Another Action:     

 Length of an Action Before Another Action:     

 Length of an Action Before Another Action:     

గతంలో ఒక పని కంటే ముందు కొనసాగుతూ ఉండిన మరియొక పనిని తెలియజేయడానికి ఈ Past perfect continuous tense ఉపయోగిస్తారు.

Example:

1.She had been studying for hours when he arrived. అతను వచ్చేసరికి ఆమె గంటల తరబడి చదువుతూ ఉండింది.
2.She had been studying for hours when her friend finally called. ఆమె స్నేహితురాలు చివరకు ఫోన్ చేసినప్పుడు ఆమె గంటల తరబడి చదువుకుంటూ ఉండింది.
3.They had been travelling for days before they reached their destination. వారు తమ గమ్యాన్ని చేరుకోవడానికి ముందు రోజుల తరబడి ప్రయాణం చేస్తూ ఉండినారు.
4.He had been waiting at the bus stop for thirty minutes when the bus arrived. బస్సు వచ్చేసరికి అరగంట పాటు అతను బస్ స్టాప్  వద్ద వెయిట్ చేస్తూ ఉండినాడు.
5.We had been working on the project for weeks before we presented it. మేము దానిని అందించడానికి ముందు వారాలపాటు ప్రాజెక్ట్‌పై పని చేస్తూ ఉండినాము.
6.I had been living in that apartment for a year before I found a new place. నేను కొత్త స్థలాన్ని కనుగొనడానికి ముందు నేను ఆ అపార్ట్మెంట్లో ఒక సంవత్సరం పాటు నివసిస్తూ ఉండినాను.
7.She had been cooking dinner for an hour when her guests arrived.  ఆమె యొక్కఅతిథులు వచ్చినప్పుడు ఆమె ఒక గంట పాటు రాత్రి భోజనం  వండుతూ ఉండింది.
8.They had been playing soccer for an hour before it started to rain. వర్షం పడటానికి గంట ముందు వారు సాకర్ ఆడుతూ ఉండినారు.
9.He had been practicing the guitar for months before he performed on stage. అతను వేదికపై ప్రదర్శన ఇవ్వడానికి ముందు నెలల తరబడి గిటార్ ప్రాక్టీస్ చేస్తూ ఉండినాడు.
10.We had been driving for hours when we decided to take a break. మేము విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు మేము గంటల తరబడి డ్రైవింగ్ చేస్తూ ఉండినాము.
11.I had been reading that book for days before I finally finished it నేను ఆ పుస్తకాన్ని చివరిగా పూర్తి చేయడానికి చాలా రోజుల ముందు  చదువుతూ ఉండిన్నాను
I had not been reading that book for days before I finally finished it. నేను ఆ పుస్తకాన్ని చివరిగా పూర్తి చేయడానికి చాలా రోజుల ముందు  చదువుతూ  ఉండలేదు
Had I been reading that book for days before I finally finished it? నేను ఆ పుస్తకాన్ని చివరిగా పూర్తి చేయడానికి చాలా రోజుల ముందు  చదువుతూ ఉండినాన?
Had I not been reading that book for days before I finally finished it? నేను ఆ పుస్తకాన్ని చివరిగా పూర్తి చేయడానికి చాలా రోజుల ముందు  చదువుతూ ఉండలేదా?