PAST EXPERIENCES BEFORE ANOTHER PAST TIME

PAST EXPERIENCES BEFORE ANOTHER PAST TIME

గతంలో ఏదైనా ఒక సంఘటన జరగడానికి ముందు, ఆ వ్యక్తికి కలిగిన అనుభవాన్ని(Experience) తెలియజేయడానికి కూడా Past Perfect Tense ఉపయోగిస్తారు.

ఎప్పుడూ కూడా ముందు జరిగిన పనిని Past perfect tense లో  చెప్పాలి

తరువాత జరిగిన పనిని Simple past  లో చెప్పాలి

1. I had flown once before that trip.
ఐ హ్యాడ్ ఫ్లోన్ వన్స్ బిఫోర్ దాట్ ట్రిప్.
ఆ ప్రయాణానికి ముందు నేను ఒకసారి విమానంలో ప్రయాణించాను.
I had not flown before that trip. ఆ ప్రయాణానికి ముందు నేను విమానంలో ప్రయాణించలేదు.
Had I flown before that trip? ఆ ప్రయాణానికి ముందు నేను విమానంలో ప్రయాణించానా?
Hadn’t I flown before that trip? ఆ ప్రయాణానికి ముందు నేను విమానంలో ప్రయాణించలేదా?
2. She had visited Delhi twice before she moved there.
షీ హ్యాడ్ విజిటెడ్ ఢిల్లీ ట్వైస్ బిఫోర్ షీ మూవ్డ్ దేర్.
ఆమె ఢిల్లీకి మారకముందు రెండుసార్లు అక్కడికి వెళ్లింది.
She had not visited Delhi before she moved there. ఆమె ఢిల్లీకి మారకముందు అక్కడికి వెళ్లలేదు.
Had she visited Delhi before she moved there? ఆమె ఢిల్లీకి మారకముందు అక్కడికి వెళ్లిందా?
Hadn’t she visited Delhi before she moved there? ఆమె ఢిల్లీకి మారకముందు అక్కడికి వెళ్లలేదా?
3. He had ridden a horse before the festival.
హీ హ్యాడ్ రిడెన్ ఎ హార్స్ బిఫోర్ ద ఫెస్టివల్.
ఆ పండుగకు ముందు అతను గుర్రం ఎక్కాడు.
He had not ridden a horse before the festival. ఆ పండుగకు ముందు అతను గుర్రం ఎక్కలేదు.
Had he ridden a horse before the festival? ఆ పండుగకు ముందు అతను గుర్రం ఎక్కాడా?
Hadn’t he ridden a horse before the festival? ఆ పండుగకు ముందు అతను గుర్రం ఎక్కలేదా?
4. They had stayed in a hotel before their tour.
దే హ్యాడ్ స్టేడ్ ఇన్ ఎ హోటల్ బిఫోర్ దేర్ టూర్.
ఆ పర్యటనకు ముందు వారు హోటల్‌లో బస చేశారు.
They had not stayed in a hotel before their tour. ఆ పర్యటనకు ముందు వారు హోటల్‌లో బస చేయలేదు.
Had they stayed in a hotel before their tour? ఆ పర్యటనకు ముందు వారు హోటల్‌లో బస చేశారా?
Hadn’t they stayed in a hotel before their tour? ఆ పర్యటనకు ముందు వారు హోటల్‌లో బస చేయలేదా?
5. We had seen snow before we visited Kashmir.
వి హ్యాడ్ సీన్ స్నో బిఫోర్ వి విజిటెడ్ కాశ్మీర్.
మేము కాశ్మీర్‌కు వెళ్లకముందు మంచును చూశాము.
We had not seen snow before we visited Kashmir. మేము కాశ్మీర్‌కు వెళ్లకముందు మంచును చూడలేదు.
Had we seen snow before we visited Kashmir? మేము కాశ్మీర్‌కు వెళ్లకముందు మంచును చూశామా?
Hadn’t we seen snow before we visited Kashmir? మేము కాశ్మీర్‌కు వెళ్లకముందు మంచును చూడలేదా?
6. Ravi had driven a car before he joined the course.
రవి హ్యాడ్ డ్రివెన్ ఎ కార్ బిఫోర్ హీ జాయిన్డ్ ద కోర్స్.
రవి ఆ కోర్సులో చేరకముందు కారు నడిపాడు.
Ravi had not driven a car before he joined the course. రవి ఆ కోర్సులో చేరకముందు కారు నడపలేదు.
Had Ravi driven a car before he joined the course? రవి ఆ కోర్సులో చేరకముందు కారు నడిపాడా?
Hadn’t Ravi driven a car before he joined the course? రవి ఆ కోర్సులో చేరకముందు కారు నడపలేదా?
7. She had spoken on stage before that event.
షీ హ్యాడ్ స్పోకెన్ ఆన్ స్టేజ్ బిఫోర్ దాట్ ఈవెంట్.
ఆ కార్యక్రమానికి ముందు ఆమె వేదికపై మాట్లాడింది.
She had not spoken on stage before that event. ఆ కార్యక్రమానికి ముందు ఆమె వేదికపై మాట్లాడలేదు.
Had she spoken on stage before that event? ఆ కార్యక్రమానికి ముందు ఆమె వేదికపై మాట్లాడిందా?
Hadn’t she spoken on stage before that event? ఆ కార్యక్రమానికి ముందు ఆమె వేదికపై మాట్లాడలేదా?
8. He had used a computer before his first job.
హీ హ్యాడ్ యూజ్డ్ ఎ కంప్యూటర్ బిఫోర్ హిస్ ఫస్ట్ జాబ్.
అతని మొదటి ఉద్యోగానికి ముందు అతను కంప్యూటర్ ఉపయోగించాడు.
He had not used a computer before his first job. అతని మొదటి ఉద్యోగానికి ముందు అతను కంప్యూటర్ ఉపయోగించలేదు.
Had he used a computer before his first job? అతని మొదటి ఉద్యోగానికి ముందు అతను కంప్యూటర్ ఉపయోగించాడా?
Hadn’t he used a computer before his first job? అతని మొదటి ఉద్యోగానికి ముందు అతను కంప్యూటర్ ఉపయోగించలేదా?
9. They had travelled abroad before their marriage.
దే హ్యాడ్ ట్రావెల్డ్ అబ్రాడ్ బిఫోర్ దేర్ మ్యారేజ్.
వారి వివాహానికి ముందు వారు విదేశాలకు ప్రయాణించారు.
They had not travelled abroad before their marriage. వారి వివాహానికి ముందు వారు విదేశాలకు ప్రయాణించలేదు.
Had they travelled abroad before their marriage? వారి వివాహానికి ముందు వారు విదేశాలకు ప్రయాణించారా?
Hadn’t they travelled abroad before their marriage? వారి వివాహానికి ముందు వారు విదేశాలకు ప్రయాణించలేదా?
10. I had read that novel before I joined college.
ఐ హ్యాడ్ రెడ్ దాట్ నావెల్ బిఫోర్ ఐ జాయిన్డ్ కాలేజ్.
నేను కాలేజీలో చేరకముందు ఆ నవలను చదివాను.
I had not read that novel before I joined college. నేను కాలేజీలో చేరకముందు ఆ నవలను చదవలేదు.
Had I read that novel before I joined college? నేను కాలేజీలో చేరకముందు ఆ నవలను చదివానా?
Hadn’t I read that novel before I joined college? నేను కాలేజీలో చేరకముందు ఆ నవలను చదవలేదా?